TEJA NEWS

మాఘమాసం ప్రారంభం కానుండటంతో పెళ్లి సందడి నెలకొంది. పట్టణాలతో పాటు గ్రామాల్లో సన్నాయి మేళాలు మోగనున్నాయి.

ఈనెల 11 నుంచి మాఘమాసం ప్రారంభ మవుతుంది. వివాహ ముహుర్తాల వివ‌రాలు ఇలా..

మాఘమాసం: ఫిబ్రవరి 13,14,17,18,24,28,29 తేదీల‌తో పాటు మార్చి 2,3 తేదీలు.

ఫాల్గుణం: మార్చి 15,17,20,22,24,25,27,28,30, ఏప్రిల్‌ 3,4 తేదీలు

ఛైత్రం: ఏప్రిల్‌ 9, 18,19,20,21,22,24,26

ఏప్రిల్‌ 28 నుంచి మూఢం ప్రారంభం…


TEJA NEWS