TEJA NEWS

బీజేపీ శాసనసభాపక్షనేతగా మహేశ్వర్‌రెడ్డి?

తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరగనుంది.

ఈ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. కాగా, బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, మహేశ్వర్‌ రెడ్డిలు శాసనసభాపక్ష నేత రేసులో ముందంజలో ఉన్నారని తెలుస్తోంది.

మెజారిటీ సభ్యులు మహేశ్వర్‌రెడ్డి వైపు మొగ్గుచూపుతున్నారని సమాచారం. దీనిపై నేడు స్పష్టత వచ్చే అవకాశముంది.


TEJA NEWS