TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి * మరియు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, *కొలన్ రాజశేఖర్ రెడ్డి * ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ *మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి * *మేడ్చల్ -మల్కాజిగిరి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సమక్షంలో సమక్షంలో
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానికులు
*”
” వేదం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ” *కరస్పాండెంట్ యు. ఆదినారాయణ. *
కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రోళ్ల విష్ణు, ఎత్తరి మహేందర్, పార్టీ కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS