TEJA NEWS

మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ యువ సమ్మేళనం నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ , చెన్నూర్ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి , పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ , యువజన కాంగ్రెస్ నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు..


TEJA NEWS