TEJA NEWS

బీఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా ఆనాటి ఉద్యమ పరిస్థితులను కళ్ల కట్టినట్లు చూపించే ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన శ్రీమతి తుల ఉమ , మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు & చెన్నూర్ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ , మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు , బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య


TEJA NEWS