ఉద్యమాల గడ్డ మంగళగిరి ఎరుపెక్కింది

ఉద్యమాల గడ్డ మంగళగిరి ఎరుపెక్కింది

TEJA NEWS

అతడే ఒక సైన్యం

— అట్టహాసంగా జొన్నా నామినేషన్

మంగళగిరి

సిపిఎం మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి జొన్నా శివశంకర్ నామినేషన్ ర్యాలీ 2000 మందికి పైగా కమ్యూనిస్టు శ్రేణులతో అట్టహాసంగా జరిగిందిజొన్న శివశంకర్ ను అనుసరిస్తూ.. డబ్బులు కొట్టుకుంటూ జండాలు చేపట్టి.. వేలాదిగా ప్రజలు మంగళగిరి రోడ్లను ఎరుపెక్కించారు.

గాలిగోపురం మీదుగా.. గౌతమ్ బుద్ధ రోడ్డుకు చేరుకుంటున్న.. ఎర్రదండు నామినేషన్ లో ప్రధాన ఆకర్షణగా బీవీ రాఘవులు.. ముందుండి నడిపిస్తున్న వైనం

Print Friendly, PDF & Email

TEJA NEWS