అమరావతి:
పలువురు ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపు..
మధ్యాహ్నం 2 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని..
పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి పిలుపు.. ఇప్పటికే టీడీపీతో పార్థసారథి టచ్ లో ఉన్నారని ప్రచారం..
క్యాంపు కార్యాలయానికి వచ్చిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు