TEJA NEWS

Massive crackdown on cannabis

భారీగా గంజాయి పట్టివేత
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 5ఇంక్లైన్ వద్ద సీఐ డీ. నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై సుధాకర్, సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా నిగ్గుల రాజు శనిగరం, అనే వ్యక్తి టీఎస్ 24సి 2236 ద్విచక్ర వాహనం పై వస్తుండగా అతని పట్టుకొని విచారించగా అతడి వద్ద 1కేజీ100 గ్రాముల ఎండు గంజాయి లభించగా విచారణలో కుమ్మరి నాగరాజు నడికుడా వద్ద కొనుగోలు చేసినట్టు చెప్పగా ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు.


TEJA NEWS