మే13వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఓటు వేసే ముందు ఆలోచన చేయాలి
10సంవత్సరాలు భారత దేశం ఇబ్బందుల్లో ఉంది.ప్రజలకు స్వేచ్ఛ లేకుండా ఉంది.400సీట్లు కావాలని విష ప్రచారం చేస్తున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో హిందువులు, ముస్లిం లు అని ప్రచారం చేస్తున్నారు.
మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తాం
రిజర్వేషన్లు ఎత్తేవేస్తాం
అని బీజేపీ పార్టీ మాట్లాడుతుంది.మేధావులు, ప్రజాస్వామ్య వాదులు ఆలోచన చేయాలి
భారత రాజ్యాంగం మారుస్తామని, మాట్లాడేవారికి గుణం పాఠం చెప్పాలి.పరీక్షల సమయంలో ఉన్నట్టు ఉన్నాము.దేశంలో దళితులపై దాడులు,అత్యాచారాలు, ముస్లింలపై, బిసిలపై దాడులు పెరిగాయి.దేశంలో మత తత్వ పార్టీ కులాలు మతాలను రెచ్చ గొడుతున్నారు.
కేంద్రంలో బీజేపీ
విద్య,వైద్యంలో అమలు చేయకుండా ఉన్నారు.దేశంలో విద్య, పరిశ్రమలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నే ఏర్పాటు చేశారు.దేశంలో ప్రభుత్వం రంగ ఉద్యోగాలు ఎత్తివేస్తున్నారు.ఉపాధిహామీ వ్యవసాయ కూలీలు పనులు కుడిస్తున్నారు.పేదల పొట్టగొట్టి అంబానీ, ఆదాని వాళ్ళకి ఇస్తున్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని వ్యంగంగా మాట్లాడని వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,కాజీపేట లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయరు.కరీంనగర్ లో బండి సంజయ్ ఐఐటి ఇవ్వాలని స్వయంగా నేను చెప్పాను.మీరు ఏం ముఖము పెట్టుకొని ఓట్లు అడుగతారు..రాబోయే రోజుల్లో బిజెపి తో ఏం పని కాదు.
ఉమ్మడి వరంగల్ జిల్లా కు కాంగ్రెస్ పార్టీ ఏమి చేస్తాదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో చెప్పారు.వ్యవసాయ నికి సాగు నీరు అందిస్తామాని చెప్పారు.ఉమ్మడి వరంగల్ కు ఉక్కు ప్యాక్టరి, కోచ్ ఫ్యాక్టరీ, ఏదైనా ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇచ్చారా ?వరంగల్ జిల్లా అభివృద్ధి కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది.బిజెపి పార్టీ కి చాలా ప్రమాదకరమైన పార్టీ మేధావులు, బుద్ధి జీవులు ప్రజలు ఆలోచన చేయాలి.
కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలని వరంగల్ పార్లమెంట్ ప్రజలను కోరుతున్నాను