నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రంలో పెనుశిల నరసింహ స్వామిని తన సతీమణి శ్రీమతి కాకాణి విజిత తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కాకాణి”
“మొదట ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న మంత్రి కాకాణి కి స్వాగతం పలికిన రాష్ట్ర విద్యాశాఖ కమ్యూనిటీ బోర్డ్ డెవలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి , ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాగర్ , అటవీ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర శాఖలకు చెందిన అధికారులు, తదితరులు”
“ఆలయ మర్యాదలతో మంత్రి కి స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు, అర్చకులు”
“మంత్రి కాకాణి పెంచలకోన పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు”