TEJA NEWS

కార్యకర్త ఆత్మహత్యపై మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ పోస్ట్

” అన్నా..అన్నా… అని పిలిచేవాడివి ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి

నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా ?

దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు ఐ మిస్ యూ

నువ్వు ఆత్మహత్య చేసుకున్న సంగతి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని నిన్ను కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదు

నీ కుటుంబానికి ఓ అన్నగా నేనున్నాను

ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కష్టసుఖాలను
పంచుకుందాం

బతికే ఉందాం ఇంకో నలుగురిని బతికిద్దాం “

అంటూ కార్యకర్త ఆత్మహత్యపై లోకేష్ ఎమోషనల్ పోస్ట్ !!!


TEJA NEWS