నూతన జ్యువెలర్స్ షాప్ ను సందర్శించిన మంత్రి పొంగులేటి, రఘురాం రెడ్డి

నూతన జ్యువెలర్స్ షాప్ ను సందర్శించిన మంత్రి పొంగులేటి, రఘురాం రెడ్డి

TEJA NEWS

స్థానికంగా నూతనంగా ప్రారంభమైన శ్రీ శ్రీనివాస జ్యువెలర్స్ షాపును రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సాయంత్రం సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి వెళ్లి..పరిశీలించి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, మంచి ఆదరణ తో పేరు గడించాలని నిర్వాహకులు బీ.శ్రీనివాసరావు కు సూచించారు. సత్తుపల్లి లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు మంత్రిని కలవగా..ఖమ్మం ఎంపీగా రఘురాం రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించుకుందాం అని పిలుపునిచ్చారు

Print Friendly, PDF & Email

TEJA NEWS