TEJA NEWS

ములుగు: జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన

ములుగు: జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన
ములుగు, భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు ములుగు క్యాంప్ కార్యాలయం సిబ్బంది తెలిపారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగులో గ్రేస్ ఫౌండేషన్ సమన్వయంతో అంగన్వాడి టీచర్స్, & హెల్పర్ ల క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ములుగులో వికలాంగుల క్రీడలప్రారంభోత్సవం, లక్నవరం సరస్సు వద్ద నిర్మాణ్ సంస్థతో సమావేశానికి హాజరుకానున్నారు.


TEJA NEWS