TEJA NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని” ప్రారంభించిన – ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి …
జలుమూరు మండలం

జలుమూరు మండలం, చల్లవానిపేట PACS కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని” రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి .‌…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే రైతుల ఖాతాల్లో డబ్బులు 48 గంటల్లో జమ చేస్తామని తెలిపారు. పల్లెల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు తాము ఎప్పడు అండగా ఉంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ,మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్ర నాయుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలమల చంద్ర భూషణ్ , సర్పంచ్లు దుంగ స్వామిబాబు బగ్గు గోవిందరావు మంచిరెడ్డి రామచంద్రరావు ,బోడాల బాలకృష్ణ , తర్ర బలరాం ,పొన్నాడ దాలయ్య , పట్ట ఉమామహేశ్వరరావు ,గుండ మన్మధరావు కోపరేటివ్ సొసైటీ సిబ్బంది మరియు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS