TEJA NEWS

MLA Kadiam attended Durgamma Bonala festival

దుర్గమ్మ బోనాల పండుగ కి హాజరైన ఎమ్మెల్యే కడియం

జఫ్ఫర్గడ్ మండలంలోని రఘునాథపల్లి గ్రామంలో దుర్గమ్మ బోనాలకు హాజరైన మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రఘునాథపల్లి గ్రామస్థులందరూ కలిసి అమ్మవారికి బోనాల పండగను వైభవంగా నిర్వహించారు.అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు..అనంతరం ఎమ్మెల్యే అక్కడికి వచ్చిన భక్తుల తో కాసేపు ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు,యువకులు, ప్రజాప్రతినిధులు,నాయకులు,భక్తులు,పాల్గొన్నారు.


TEJA NEWS