TEJA NEWS

తమ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన 129 బిఆర్ఎస్ నాయకులు…

129 – సూరారం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సిద్ధిక్, సీనియర్ నాయకులు మహమ్మద్ ఫెరోజ్ కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదించారు.


TEJA NEWS