TEJA NEWS

కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ క్యాలెండర్ ను ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆవిష్కరించారు. అనంతరం ఈనెల 19న తేదీన నిర్వహించనున్న “గ్రాండ్ క్రిస్మస్” వేడుకలకు ఎమ్మెల్యే ని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఈ కార్యక్రమంలో కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ సభ్యులు బిషప్ క్రీస్తు రాజు , ఎస్తేరు రాణి , ఎండి.రఫిక్ బాబు , ఎలీషా , తిమోతి , ప్రభాకర్ , భాస్కర్ , సన్నీ , చిన్నారావు, కుమార్, ప్రశాంత్, జాషువా, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS