చిత్తారమ్మ దేవి జాతరకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద

TEJA NEWS

దుండిగల్ మున్సిపాలిటీ దొమ్మర పోచంపల్లి లో కోళ్ల వీరేశం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిత్తారమ్మ దేవి జాతరకు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ అమ్మవారిని కొలవడం ద్వారా చీడపీడలు తొలగడమే కాక అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు మహేందర్ యాదవ్, సాయి యాదవ్, ప్యాక్స్ డైరెక్టర్ వెంకటేష్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ దుందిగల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి కొల్తూరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page