TEJA NEWS

కాలనీ అభివృద్ధి లో నా మద్దతు ఎప్పుడు ఉంటుంది : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని కైలాష్ హిల్స్ కాలని రోడ్డు నెం.2 లోని RJV హరివిల్లు అపార్ట్మెంట్ వాసులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని మర్యాద పూర్వకంగా కలిసి తమ కాలనీలో భూగర్భ డ్రైనేజీ సమస్యను ఎమ్మేల్యే దృష్టికి తెచ్చారు, దీనిపై ఎమ్మేల్యే వెంటనే స్పందిస్తూ సంభందిత అధికారులకు UGD పనులు చేపట్టాలని, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ అధ్యక్షుడు మాధవ రావు, సురేష్, హరికృష్ణ, నాగరాజు, భాస్కర్ రెడ్డి, నితిన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS