MLA Madhavaram Krishna Rao review meeting at Kukat Pally MLA camp office
కూకట్ పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్ష సమావేశం
గత ప్రభుత్వం లో 65 కోట్ల రూపాయలతో అభివృధి పనులకు శంకుస్థాపన – ఎమ్మెల్యే కృష్ణారావు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో అభివృధి శూన్యం – కృష్ణారావు
శంకుస్థాపన జరిగి టెండర్లు జరిగిన అభివృధి పనులకు పట్టించుకోని అధికారులు – ఎమ్మెల్యే కృష్ణారావు
అభివృధి పనుల్లో జాప్యం జరిగితే రోడ్డుపై ధర్నా చేయటానికైన సిద్ధం – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు