TEJA NEWS

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని కలిసిన ఎమ్మెల్యే మురళీ నాయక్

మానుకోట అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించండి..

రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ హైద్రాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ది పై పలు అంశాల ను చర్చించారు.

ఎమ్మెల్యే వేంట మహబూబాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంకర అయ్యప్ప రెడ్డి,జిల్లా కాంగ్రెస్ నాయకులు రమేష్ చందర్ రెడ్డి లు ఉన్నారు.


TEJA NEWS