TEJA NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని మాడుగుల హరీష్ ఇటీవల అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో చికిత్స చేయించుకొని ఇంటికి తిరిగి వచ్చిన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు


TEJA NEWS