TEJA NEWS

MLA who handed over a check of Rs 5 lakh for Rythu Bima

రైతు బీమా 5 లక్ష రూపాయలు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే గారు

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ పరిధిలోని మల్లెం దొడ్డి గ్రామానికి చెందిన రైతు టీ నాగేష్ మరణించారు వారి కుటుంబ సభ్యులకు భార్య పద్మమ్మ ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం *గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి * చేతుల మీదుగా రైతు బీమా ద్వారా 5 లక్షలు రూపాయలు చెక్కును అందజేశారు.

ఆపద స్థితిలో ఉన్న మమ్మల్ని ఆదుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కి ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి వేణుగోపాల, కౌన్సిలర్ మురళి, మాజీ మండల సంఘం అధ్యక్షుడు సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…


TEJA NEWS