
మృతుని
కుటుంబానికి ఆర్థిక సాయంఅందజేసిన ఎమ్మెల్యే_
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 5 వ వార్డు ఇంద్ర కాలనీకి చెందిన కురడి సింగోటి మరణించడం జరిగింది స్థానిక నాయకులు కందికోట శ్రీను మరియు ఈరపోగు శ్రీనివాసులు వనపర్తి MLA తూడి మేఘారెడ్డి కి సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ ద్వారా 5 వేల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది మరణించిన కోరడి సింగోటి కుటుంబానికి అదేవార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులుఈరపోగు శ్రీనివాసులు 2000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది పార్టీ నాయకుడు మాజీ కౌన్సిలర్ బి వెంకటేశ్వర్లు ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ గంధం బాలు గొర్ల అనిల్ కుమార్ ఇంద్ర నాగన్న డైరెక్టర్ సూరి జాహింగిర్ విశ్వం బాబు గజ్జల రాజు అందరు కలిసి మరణించిన కోరడి సింగోటి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది_
