TEJA NEWS

భీమిలి ఎర్రమట్టి దెబ్బలను పరిశీలించిన..ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

విశాఖ భీమిలి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయి..తమ ప్రభుత్వం కేటాయించిందని సొసైటీ సభ్యులు చెప్తున్నారు..తవ్వకాల సంబంధించినంత వరకు ఎలాంటి అనుమతులుతీసుకోలేదు..గత ఆరు నెలల నుండి తవ్వకాలు జరుగుతున్న అధికారులు అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు..దీనిపైన కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంక్వయిరీ వేయమని కోరాము..అసలు ఎర్రమట్టి దిబ్బ సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేస్తాం వాటి పరిధిని కచ్చితంగా నిర్ణయిస్తాం..ఒకవేళ అవసరమైతే ప్రభుత్వమే ప్రత్యామ్నాయం ఆలోచించి దీన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేస్తాం..ప్రస్తుతం పనులన్నీ నిలుపుదల చేశారు..ప్రభుత్వం పారదర్శకంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటుంది..

భీమిలి ఎర్రమట్టి దెబ్బలను పరిశీలించిన..ఎమ్మెల్యే

TEJA NEWS