మృతురాలీ దహన, సంస్కారాల కోసం ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే

మృతురాలీ దహన, సంస్కారాల కోసం ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే

TEJA NEWS

MLA who provided financial assistance for cremation and cremation of Mriturali

వనపర్తి పట్టణంలోని బండారు నగర్ కు చెందిన మోహన్ భార్య అనారోగ్యంతో మృతి చెందిదీ మృతురాలకు నా అనే వాళ్ళు లేకపోవడంతో ఆమె భర్త మోహన్ అదే వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ గొల్ల వెంకటయ్యను ఆశ్రయించగా ఆయన వెంటనే ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే మృతురాలి దహన సంస్కారాల కోసం వెంటనే 5000 రూపాయలను పంపియడంతో మృతురాలి భర్త మోహన్ కు గొల్ల వెంకటయ్య యాదవ్ చేతులు మీదుగా అందజేయడం జరిగింది ఆర్థిక సహాయం అందజేసినందుకు గాను మృతురాలి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చికెన్ సెంటర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS