TEJA NEWS

Lucky Arabian Mandi” restaurant started by MLA

లక్కీ అరేబియన్ మండి” రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ….

132 – జీడిమెట్ల డివిజన్ సుచిత్ర – కుత్బుల్లాపూర్ ప్రధాన రహదారిలో మహమ్మద్ ఖలీల్, మహమ్మద్ ఇరాజ్, మహమ్మద్ రియాజ్ ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన “లక్కీ అరేబియన్ మండి” రెస్టారెంట్ ను ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనాన్ని భోజనం ప్రియులకు అందించినపుడు వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ జగన్, స్థానిక బిఆర్ఎస్ నాయకులు సుధాకర్ గౌడ్, గుమ్మడి మధుసూదన్ రాజు, సమ్మయ్య నేత, కాలే గణేష్, నరేందర్ రెడ్డి, జల్దా లక్ష్మీనాథ్, రాజు యాదవ్, అల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS