TEJA NEWS

గ్రామాల్లో వానరులు (కోతులు) హల్చల్

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామంలో వానరులు ( కోతిలు ) హల్ చల్ చేస్తున్నాయి.గత మూడు సంత్సరాలు గా వానరులు ప్రజలు పై భౌతికంగా అనేకమైన దాడులు చేసి గాయపరిచిన పట్టించుకొలేని పెదముషివాడ గ్రామస్తులు వాపోయారు.ఫారెస్ట్ అధికారులకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా,పట్టించుకోలేదు ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున పంచాయతీ ఆఫీసుకి వినతి పత్రం అందజేశాం ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోండా అచ్చిబాబు బలిరెడ్డి సతీష్ రావాడ శివ శంకర్ నారపిన్ని సంతోష్ పిల్లా ఉమా మహేశ్వర రావు ,సర్వసిద్ధి ప్రసాద్ నీలకోండ హేమంత్ నీలకోండ ప్రతాప్ పిల్లా శేఖర్ పాల్గొన్నారు

గ్రామాల్లో వానరులు (కోతులు) హల్చల్

TEJA NEWS