TEJA NEWS

మూడపల్లి రమాదేవి ఇంటికి సందర్శించిన పోలీసు అధికారి గతంలో జరిగిన పేలుళ్లపై విచారణ చేసి వారి సాక్షాన్ని వారి కుటుంబ సభ్యుల సాక్షాన్ని సేకరించిన పోలీసు అధికారులు ఆ రోజుకు ఆ పేలుళ్ల రోజు జరిగినటువంటి దృశ్యాలపోతోపాటు రమాదేవి కుటుంబ సభ్యులు ప్రత్యేక సాక్షులు గనుక వారి సాక్ష్యాన్ని రికార్డు చేయడం జరిగింది అందులో భాగంగా ఫిర్యాదుదారులు విచారణ అధికారికి పూర్తి వివరాలు చెప్పడం జరిగింది ప్రత్యేక సాక్షులైన రమాదేవి కుటుంబ సభ్యులను పలుమార్లు ఇంటికి వచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించడం మీ కుటుంబ సభ్యులను ఆతం చేస్తామని అనేకసార్లు బెదిరించడం జరిగిందని పోలీసులకు గాని వారెవరికైనా సాక్ష్యం చెప్పరాదు అంటూ గతంలో వారు అనేక అనేకసార్లు బెదిరించడం కూడా జరిగిందని వాటన్నిటికీ సంబంధించిన ఆధారాలతో పూర్తి వివరాలు విచారణ అధికారికి తెలుపుతూ అందజేయడం జరిగింది ఫిర్యాదులను గతంలో వీరు ఫిర్యాదు చేయడం సమాచారం చేయడంతో వింటే ఎనక భాగంలో పలుమార్లు అక్రమ నిర్మాణాలు చేసి హద్దులు చెరిపి వేసిన విషయాన్ని కూడా ఉన్నత అధికారులకు చూపించడం జరిగింది అందుకు సంబంధించిన దృశ్యాలను కూడా అందించడం జరిగింది


TEJA NEWS