మల్దకల్:-ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భారత్ ప్రసాద్ సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి శేష వస్త్రంతో పట్వారి అరవిందరావు అర్చకులు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శివారెడ్డి రామాంజనేయులు దామ నాగరాజు వెంకటేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం దర్శించుకున్న ఎంపీ అభ్యర్థి
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…