TEJA NEWS

శ్రీ జమ్ములమ్మ దేవతను దర్శించుకున్న ఎంపీ డీకే అరుణ

మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ శ్రీ జమ్ములమ్మ దేవతను సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.

శ్రీ జమ్ములమ్మ దేవతను దర్శించుకున్న ఎంపీ డీకే అరుణ

TEJA NEWS