మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి తల్లి మృతికి ఎంపీ నామ సంతాపం – నివాళి

TEJA NEWS

MP Nama mourns the death of former MP Venugopal Reddy's mother - Tribute

మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి తల్లి మృతికి ఎంపీ నామ సంతాపం – నివాళి

ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు రెడ్డిపాలెం లో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తల్లి మోదుగుల ఆదిలక్ష్మీ దశ దిన కర్మ జరగగా, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొని, ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, సంతాపం తెలిపి , ఘనంగా నివాలర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపి, దైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని దైవాన్ని ప్రార్ధించా రు నామ.

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page