TEJA NEWS

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, ఐపీఎస్ మాజీ అధికారి, పార్టీ నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గం అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు,రేగా కాంతారావు, హరిప్రియ నాయక్,మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, మునిసిపల్ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీలతో కలిసి కొత్తగూడెం క్లబ్ ఆవరణలో మధ్యాహ్నం ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు


TEJA NEWS