TEJA NEWS

శంకర్పల్లి పట్టణంలో SM ఫంక్షన్ హాల్ లో శ్రీమతి రఫీకా మేడం LFL ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల కొండకల్ యొక్క పదవి విరమణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు శ్రేయోభిలాశులు శాలువాతో సత్కరించి సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె చేసిన సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది ఈ సందర్భంగా శ్రీమతి రఫీ కా బేగం మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ తన యొక్క పాఠశాలల జీవితాన్ని గురించి తన అనుభవాలను అందరితో పంచుకోవడం జరిగింది

ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీమతి మంజుల మేడం, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి జీవనజ్యోతి ముఖ్య అతిథులుగా టి యుటిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డి. మల్లారెడ్డి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లచ్చిరాం, రఘునందన్ రెడ్డి,చేవెళ్ల నియోజకవర్గం జిహెచ్ఎం అసోసియేషన్ అధ్యక్షులు జయసింహారెడ్డి, శంకర్పల్లి మండలం అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, టీ యుటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డేవిడ్ మునీర్ పాషా, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఊరెల్ల విటల్ ,మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరరావు, టిపస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ ,జంగయ్య టి యు టి ఎఫ్ మండల అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి సుదర్శన్, శ్రీనివాస్ చారి,TSUTF మండల అధ్యక్ష కార్యదర్శులుఉదయ శ్రీ, కృష్ణ . Tutf జిల్లా సహధ్యక్షులు నారాయణ,.tutf మండల గౌరవ అధ్యక్షలు దేవేందర్ రెడ్డి, వక్త మొగులయ్య, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రాజు , రాజు,జగదీశ్వర్, రాము శర్మ,రంగనాథం,అంజయ్య,కృష్ణగౌడ్,శివకుమార్,సరస్వతి,కాంచన లక్ష్మీ,పల్లవి,ప్రీతి,గిరిజ,కవిత సదా లక్ష్మీ,శాంతి,సుకన్య,సునీత,సరితా పాల్గొన్నారు.


TEJA NEWS