సంక్రాంతిసంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు
“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
తెనాలి ఆర్యవైశ్య సఘం అథ్వర్యం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలతో ప్రారంభించారు, శనివారం తెనాలి రామకృష్ణ కవికళాక్షేత్రం లోఆర్యవైశ్య సంఘ అద్యక్షులు అచ్యుత సాంబశివరావు మాట్లాడుతూ తెలుగు వారి సంప్రదాయమైన ముగ్గులను ప్రోత్సహించే నిమిత్తం పోటీలను నిర్వహించామన్నారు,
ఈ పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీపొందిన నాగరాజకుమారి లక్ష్శి చంద్రావతి గార్లకు శుభాకాంక్షలు తెలిపారు, మహిళలముగ్గుల పోటీల పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కన్సొలేషన్ బహుమతులందించామన్నారు,
ఈ కార్యక్రమంలొ సంఘ శక్రటరీ భాస్కరుని ప్రసాద్ మాట్లాడూతూ ఎంతో ఉత్సాహంతో పాల్ల్గొన్న మహిళలకు థన్యవాదాలు చెబుతూ గెలుపోటములు సమదృష్టిలో చూడాలన్నారు,
న్యాయనిర్ణేతలుగా మాజేటి శారద కొండవీటీ పద్మావతి లు వ్యవహరించినారు, కోశాథికారి MSR గుప్తా కార్యవర్గ సభ్యులు మాలేపాటి తిరుమలేశ్వరరావు చేబ్రోలు ఆది శేషగిరిరావు మాదల పూర్ణ P.శ్రీనివాసరావు గుండా రామకోటేశ్వరావు ఇమ్మడి శేతుమాథవ ప్రభృతులు పాల్గొన్నారు.
ఫోటో:- .తొలి ముగ్గురు విజేతలతో ఆర్యవైశ్య సంఘ సభ్యులు,