అలంపూర్ లో నాగర్ కర్నూల్ BRS పార్టీ MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ పార్లమెంటు సన్నాహక, ముఖ్య కార్యకర్తల సమావేశానికి బయలుదేరిన
ముఖ్య అతిథిగా రానున్న కల్వకుంట్ల తారక రామారావ్.(KTR)
★అయిజ బిఆర్ఎస్ పార్టీ నాయకులు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
జోగుళాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ లో ఎజీఆర్ ఫంక్షన్ హాల్ లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా కేటిఆర్ వస్తున్నారు. కావున అట్టి సమావేశానికి ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మరియు అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు ఆదేశానుసారం అయిజ మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ఆద్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అత్యదిక బారి సంఖ్యలో బయలుదేరడం జరిగింది