TEJA NEWS

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్పక్క

1).రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన పుంటికూర శంకరయ్య కుమార్తె వివాహానికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు..

2).నార్కెట్‌పల్లి మండలం బ్రహ్మాణవెల్లంల గ్రామానికి చెందిన కుక్కల పిచ్చయ్య కుమారుడి వివాహానికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు..

3).నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన కొప్పు వెంకన్న కుమార్తె వివాహానికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు


TEJA NEWS