TEJA NEWS

బాపట్ల నియోజకవర్గం కంకటపాలెం తెలుగు యువత మల్లిబోయిన గోపి యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు… ఈరోజు సాయంత్రం స్థానిక యువతతో కలిసి నారా లోకేష్ పుట్టినరోజు కేకును కట్ చేసి లోకేష్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.. యువనేత నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా కంకటపాలెం గ్రామంలో మాజీ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రావిపూడి నాగమల్లేశ్వరావు, తెలుగు యువత నాయకులు గోపీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వందనం, మల్లారపు రవీంద్ర, రమేష్ లక్ష్మణ వంశీ దాసు, గ్రామ టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు


TEJA NEWS