25 సంవత్సరాల తరవాత నరసరావుపేట

25 సంవత్సరాల తరవాత నరసరావుపేట

TEJA NEWS

Narasa Raopet after 25 years

25 సంవత్సరాల తరవాత నరసరావుపేట నియోజకవర్గంలో పసుపు జెండా ఎగిరింది- నరసరావుపేట పరిశీలకుడు మన్నవ మోహన కృష్ణ

నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన డాక్టర్.చదలవాడ అరవింద్ బాబు కి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన నరసరావుపేట పరిశీలకుడు మన్నవ మోహన కృష్ణ .

చదలవాడ అరవింద్ బాబు నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా గెలవటానికి, అలాగే 1999 నుండి 25 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇప్పుడు నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవటానికి తనవంతు శాయశక్తులా కృషి చేసిన మన్నవ మోహన కృష్ణ కి నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్.చదలవాడ అరవింద్ బాబు మరియు వారి కుటుంబం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు…

Print Friendly, PDF & Email

TEJA NEWS