జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల విద్యానగర్ లో భారత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్య దినోత్సవం, మైనార్టీ వెల్ఫేర్ దినోత్సవ కార్యక్రమం లో పాల్గొని, వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి,రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి,విద్యార్థులు,మైనార్టీ నాయకులతో కలిసి సహా పంక్తి భోజనం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి చిత్రు నాయక్ ,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ బద్దం లత జగన్,మైనార్టీ వెల్ఫేర్ సూపరిండెంట్ మహమూద్ అలి అఫ్సర్,RLC దాసరి రాజేందర్ ,ప్రిన్సిపాల్ మహేందర్,కౌన్సిలర్ లు కుసరి అనిల్,బోడ్ల జగదీష్,కమాల్, పంబాల రాం కుమార్,నాయకులు ప్రబాత్ సింగ్ ఠాగూర్,
వంశీ,రామకృష్ణ,తిరుపతి,మహేష్,కళాశాలసిబ్బంది,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్య దినోత్సవం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…