TEJA NEWS

ఏపీలో పారామెడికల్, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

ఏపీలో బీఎస్సీ పారామెడికల్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవాళ ఉ.11 గంటల నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు విద్యార్థులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ విద్యార్థులు రూ.2360, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.1888.చొప్పున రుసుం చెల్లించాలి. 17 ఏళ్లు పైబడిన
విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


TEJA NEWS