TEJA NEWS

Nrisimha Jayanthi celebrations in Jagitya.

పట్టణంలోని పురాణిపేట లో శ్రీ లక్ష్మీనృసింహ ఆలయంలో నృసింహ జయంతి సందర్భంగా స్వామి వార్లకు ఆలయ ప్రధానార్చకులు పూర్ణానంద చార్యులు పానకాభిషేకం తో పాటు ప్రకత్యేక అభిషేకాలు ఘనంగా నిర్వహించారు..

ఈ సందర్భంగా భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, స్వామి వారి ప్రసాదంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.


TEJA NEWS