TEJA NEWS

పర్వతగిరి మండల పరిధిలోని చింత నెక్కొండ గ్రామానికి చెందిన నూనవత్ ప్రసన్న నిన్న ప్రకటించిన 10వ తరగతి రిజల్ట్ లో మండల లో రెండవ ర్యాంకు సాధించడం తో హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ప్రసన్న కి శాలువా తో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు .. అనంతరం రెండవ ర్యాంకు సాధించడానికి కృషి చేసిన చింత నెక్కొండ విజ్ఞాన భారతి విద్యాలయం స్కూల్ యాజమాన్యం వారిని శాలువా తో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది


TEJA NEWS