Nsui రాష్ట్ర ఉపఅధ్యక్షుడు ఆదం సృజన్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ మాజీ MLA Nvss ప్రభాకర్ దిష్టి బొమ్మ దగ్నం*
ఈ మేరకు గాంధీ భవన్ లో NSUI విద్యార్థులు సమావేశం అయ్యారు NSUI రాష్ట్ర ఉపాధ్యక్షడు ఆదం సృజన్ కుమార్ మాట్లాడుతూ బెంగాల్ టైగర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి మేడం గారిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తీవ్రంగా హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ కులగలనా సందర్భంగా మరియు బీసీ అయినటువంటి బొంతు రామ్మోహన్ కాంగ్రెస్లో దీపా దాస్ మున్షి గారి ఆధ్వర్యంలో చేర్చుకోవడం గాంధీభవన్లో చేసుకున్న సంబరాలను జీర్ణించుకోలేక కాంగ్రెస్ చేస్తున్న ప్రజా పాలనలో బీసీ ల అభివృద్ధి నీ తట్టుకోలేక పోవడమే కాక బీసీల వ్యతిరేకులని బిజెపి నిరూపించుకుంది. దీపా దాస్ మున్షి మేడం గారిపై బిజెపి వాళ్లు చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకోవాలని తెలుపుతూ లేకపోతే హైరాబాద్ రోడ్లపై తిరగనీయం అని హెచ్చరిస్తూ Nvss ప్రభాకర్ దిష్టి బొమ్మ దగ్నం చేసారు