ఘనంగా పోలాశమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం
ఘనంగా పోలాశమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం ఉత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అవనిగడ్డ మండలం పులిగడ్డలో శ్రీ పోలాశమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఉత్సవాలు ప్రారంభించారు.…