ప్రతి ఎన్నిక ఒక యుద్ధమే
ప్రతి ఎన్నిక ఒక యుద్ధమే..! విజయ తీరాన్ని చేరే వరకు విశ్రమించవద్దు. ఆలపాటి రాజా గెలుపుకు శ్రమించండి. -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు . ఇబ్రహీంపట్నంల్ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం. ఎన్టీఆర్ జిల్లా, ప్రతి ఎన్నిక ఒక యుద్ధమే..! విజయ…