బహిరంగ మూత్రవిసర్జన జరకుండా చర్యలు చేపట్టండి
బహిరంగ మూత్రవిసర్జన జరకుండా చర్యలు చేపట్టండి. కమిషనర్ ఎన్.మౌర్య నగరంలో బహిరంగ మూత్ర విసర్జన జరగకుండా, జన సమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని చిన్న బజారు వీధి,…