పల్నాడు జిల్లాలోని అన్ని గ్రామాలకు మంచి నీటి ఇబ్బంది
పల్నాడు జిల్లాలోని అన్ని గ్రామాలకు మంచి నీటి ఇబ్బంది లేకుండా త్రాగు నీటి సఫరా చేయాలని సంబందిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీ.పి.అరుణ్ బాబు ఆదేశించారు. స్థానిక నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్లో ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన…