ఢిల్లీలోనే తెలంగాణలో ఎమ్మెల్సీ రేస్
ఢిల్లీలోనే తెలంగాణలో ఎమ్మెల్సీ రేస్ ! తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే కోటా కావడంతో బలాబలాల ప్రకారం దక్కుతుంది. 24 మంది ఎమ్మెల్యేలకు ఓ ఎమ్మెల్సీ దక్కుతుంది. ఈ లెక్కన…