మృతదేహాలను సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
మృతదేహాలను సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి .. వినుకొండ మండలం శివాపురం – రామిరెడ్డిపాలెం మధ్య జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదిపల్లి గ్రామానికి చెందిన పగడాల రామిరెడ్డి, సుబ్బులు, రామాంజి,…